Friday, February 8, 2013

పొరపాటున మాటిచ్చావ్ కదా కృష్ణా ,- "ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే " అని. అప్పటినించి జనమంతా చక్రాల కుర్చీల్లో, కుర్రకారు సైతం కర్రవెత్తు సాయంతో నడుస్తున్నారు. 
నీ తల్లికి చెప్పాలా నిన్ను కట్టెయ్యకుండా విడిచిపెట్టమని, నీ తండ్రికి చెప్పనా నిన్ను తట్టలో తీసుకురమ్మని... 
రాధతో రాసలీలలు చాలు కృష్ణ, రా.. ! దేశం ద్రౌపదైంది.

No comments:

Post a Comment